దూత పాట పాడుడి
Christian Song Lyrics
Teluguదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున – కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా