దేవుని స్తుతియించి ఆరాధింతుము
Christian Song Lyrics
Teluguదేవుని స్తుతియించి ఆరాధింతుము
మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2)
రండీ ఓ జనులారా
సర్వలోక నివాసులారా (2)
సంతోషగీతము పాడెదము (2)
ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని||
వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2)
ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2)