దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
Christian Song Lyrics
Teluguదేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)
నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్
నీ నామమునే ఘనపరచెదన్ (2)
హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)
పనికిరాని నన్ను నీవు
ఉపయోగ పాత్రగ మలచితివే (2)
నీదు కృపతో నను రక్షించిన