దేవా ఇలలోన నీవు
Christian Song Lyrics
Teluguదేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2)
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2)
వందనములు అందుకో మా యేసయ్యా
కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా||
నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2)
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా