దేవుని యందు భక్తి గల స్త్రీ
Christian Song Lyrics
Teluguదేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||
ప్రార్ధన చేసి వీర వనితగా
ఫలమును పొంది ఘనత పొందెను
హన్నా వలె నీవు
ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని||
ప్రభు పాదములు ఆశ్రయించి
ఉత్తమమైనది కోరుకున్నది
మరియ వలె నీవు