దేవా పాపిని
Christian Song Lyrics
Teluguదేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||
అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై (2)
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో – (2) ||దేవా||
కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా (2)
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి