కల్వరిగిరిలోన సిల్వలో
Christian Song Lyrics
Teluguకల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)
ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||
వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||
సాతాను మరణమున్ గెల్చి