కొండల తట్టు
Christian Song Lyrics
Teluguకొండల తట్టు కన్నులెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును
భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల||
నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల||
ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల||
యెహోవాయే నిన్ను కాపాడును
కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల||