కల్వరి గిరిపై సిలువ
Christian Song Lyrics
Teluguకల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)
దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి||
మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)