కల్వరి సిలువలో
Christian Song Lyrics
Teluguకల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)
క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే
కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే
విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే