కలువరిగిరిలో సిలువధారియై
Christian Song Lyrics
Teluguకలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా (2)
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో||
దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి