కర్తా మమ్మును దీవించి క్షేమమి
Christian Song Lyrics
Telugu1. కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము.
2. ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము.
కర్తా మమ్మును దీవించి క్షేమమి — English
1. karthaa mammunu dheeviMchi
kShaemamichchi pMpumu
jeevaahaara vaartha nichchi
mammunu poaShiMchumu.
2. iha ninnu vaedukoni
bahugaa sthuthiMthumu