కనిపించదాయె కనుచూపులోన ఒక ఆశ నా
Christian Song Lyrics
Teluguకనిపించదాయె కనుచూపులోన
ఒక ఆశ నా జీవితానా
కరుణించి యేసు ప్రేమించె నన్ను
రక్షించే నే చేరినపుడు
1. పలుమార్లు నేను పడిపోతినయ్య
పాపాల కూపంబులో
దరికాన రాక దారేమి లేక
విలపించి మొరలిడితిని నా యేసువా
2. ప్రకటింతునయ్య నీప్రేమ వార్త
ప్రతి చోట నా యేసువా
నీకెంత జాలి నీకెంత ప్రేమ
నన్నాదరించితివా నా యేసువా
కనిపించదాయె కనుచూపులోన ఒక ఆశ నా — English