కొండల తట్టు నా కన్నులెత్తి
Christian Song Lyrics
Teluguకొండల తట్టు నా కన్నులెత్తి
చూచున్నాను నీ వైపు
కరములు చాపి నీ వాగ్దానముకై
వేచియున్నాను నీ ముందు
నా సహాయుడా నా సమర్ధుడా
నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా
కునుకవు నీవు నిదురించవు
నిరతము నా మొరలను ఆలకింతువు
నీ కార్యములు ఆశ్చర్యములు
నీ యోచనలు మహనీయము