కొడవలిని చేత పట్టి
Christian Song Lyrics
Teluguకొడవలిని చేత పట్టి కోత కోయుము
తెల్లబారిన పొలములన్నియు (2)
నశియించు ఆత్మల భారము కలిగి
ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని||
సర్వ సృష్టికి సువార్త ప్రకటన
ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)
ఎన్నడూ దున్నని భూములను చూడు (2)
కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని||
పిలిచిన వాడు నమ్మదగినవాడు