క్రీస్తేసు ప్రభువు
Christian Song Lyrics
Teluguక్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది (2) ||క్రీస్తేసు||
అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే (2)
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు||
పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో (2)