క్రిస్మస్ పండుగ
Christian Song Lyrics
Teluguక్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)
కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)
గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి