కనులున్నా కానలేని
Christian Song Lyrics
Teluguకనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా||
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా||