కానరావే అలనాటి కన్నీటి
Christian Song Lyrics
Teluguకానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
కదలవేమి అపవాది చెరసాల పునాదులు
ఇది నీ లోపమా – మరి నా లోపమా
యోచించుమా క్రీస్తు సంఘమా (2)
యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే||
సమూయేలుల నందించే హన్నాలేరి
సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2)
నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2)
నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో