కవులకైనా సాధ్యమా
Christian Song Lyrics
Teluguకవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||
చెదరిన మనసులకూ శాంతి
కృంగిన హృదికీ ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం
బలహీనులకు ఆరోగ్యం (2)
పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు