కొండల తట్టు నా కన్నులు
Christian Song Lyrics
Teluguకొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును
భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2)
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2)
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును