కలుగును గాక
Christian Song Lyrics
Teluguకలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక
కలుగు నున్నతమైన – ఘన స్థలములందున
నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును||
ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా
పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను
మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును||
మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను
మహిమాతిశయమును – మది దలంచియు నీకు
మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును||