కడవరి దినములలో రావాలి ఉజ్జీవం య
Christian Song Lyrics
Teluguకడవరి దినములలో రావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరం
అ.ప: భావి భారత పౌరులారా కదలిరండి
ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా
తరలి రండి ఉద్వేగముతో
1. క్రీస్తు సిలువను భుజమున మోస్తు
ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము
ఇలలో మారు మ్రోగునట్లు
విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
2. కులము మతము మనిషికి రక్షణ