కంటి పాప వలే నన్ను కాచుటకు నేను అర్హుడనా నేను అర్హుడనా
Christian Song Lyrics
Teluguకంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనాఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనావేదనలు భరియించి అవమానం సహియించినా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనానన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివినాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మోసితివి నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారినన్ను శుద్ధుని చేయిటకు నీ రక్తము చిందించితివినాలో ఉపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివిఇంత ప్రేమ చూపుటకు నేనర్హుడనా ||నాలో ఉపిరి|| కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనాఅల్పుడను నను కరుణించి రక్షణ కవచము నాకిచ్చియోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి అర్పింతును దేవా నీకే సర్వ ఘణత ప్రభావములునా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదనునీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకొందునయానీ మహిమ కాంతులలో నీవసింతునయా ||నీ చరణములను|| కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనాఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనావేదనలు భరియించి అవమానం సహియించినా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా
Audio / Video