కరుణ చూపించుమా
Christian Song Lyrics
Teluguకరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)
నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా (2) ||కరుణ||
ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)
నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము