కళ్లుండి చూడలేని
Christian Song Lyrics
Teluguకళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)
వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే
జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి||
కంటి చూపుతో నన్ను కాచియున్నావు
గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)
మరణాన్ని తప్పించావు
జీవాన్ని నాకిచ్చావు (2)
ఇంకేల నా యేసయ్యా ||కళ్లుండి||