క్రైస్తవ జీవితం
Christian Song Lyrics
Teluguక్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ||
ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ||
అంధకారంబు భువి నావరించిన