కొంత యెడము నీవైనా
Christian Song Lyrics
Teluguకొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము||
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)