క్రిస్మస్ కాలం
Christian Song Lyrics
Teluguక్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||
పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)
యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం||
కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)