యవ్వనులారా మీరు
Christian Song Lyrics
Teluguయవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు – (2)
ఆహాహా హల్లెలూయా – (6)
ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను (2)
మీ పాపమునొప్పుకొనిన (2)
క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా||
ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన (2)
కాపాడును దుష్టుని నుండి (2)