యెహోవా నిస్సీ
Christian Song Lyrics
Teluguయెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ
యెహోవా నిస్సీ – అనుచు పాడెదం
మా ధ్వజము విజయ ధ్వజమే (2)
యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా||
ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును
కలత చెంద కారణమే లేదుగా
సడలకుండ కరముల కాధారమై
శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)
సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా||