యేసయ్యా యేసయ్యా
Christian Song Lyrics
Teluguయేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా
యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా
నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే
కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా||
ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం
అయ్యో.. ఆరిపోవు దీపం
అయినా రాదు నీకు కోపం
గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి
జారే కన్నీళ్లు మాత్రం