యేసు యేసు యేసు
Christian Song Lyrics
Teluguయేసు యేసు యేసు నిన్ను చూడాలి (2)
చూడాలి నిత్యం చూడాలి (2)
అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2)
మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు||
అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2)
అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు||
దహించు అగ్ని నిన్ను చూడాలి (2)
పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు||
మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2)