యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
Christian Song Lyrics
Teluguయేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
విశ్వాసముతో సాగెదము (2)
మనమందరము ఆయన సేవను
ఏకమై సదా జేసెదం
మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును
అతి వేగముగా సేవ చేతుము (2) ||యేసు క్రీస్తుని||
అందరి యెడల ప్రేమ జూపెదం
యేసు చెంతకు పిలిచెదము (2)
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో