యేసు సర్వోన్నతుడా
Christian Song Lyrics
Teluguయేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….
యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
మానవుల రక్షించే మహా దేవుడా (2)
నశియించినదానిని వెదకి రక్షించినావా (2)
చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా (2)
వందనమయ్యా నీకు వందనమయ్యా
యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా (2)
కానాను పురమున కళ్యాణ సమయాన (2)
నీటిని ద్రాక్షా రసముగ మార్చి