యేసు పరిశుద్ధ నామమునకు
Christian Song Lyrics
Teluguయేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రము (2)
ఇహపరమున మేలైన నామము
శక్తి గల్గినట్టి నామమిది (2)
పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు||
సైతానున్ పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది (2)
జయమొందెదము ఈ నామమున (2) ||యేసు||
నశించు పాపుల రక్షించు లోక
మున కేతెంచిన నామమిది (2)