యేసయ్యా ప్రాణ నాథా
Christian Song Lyrics
Teluguయేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా
సిలువలో ప్రాణం పెట్టినావయ్యా
రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా
నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా
మరణాంధకారములో పడియున్న వేళ
ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2)
కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2)
నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా||
మరణ పాశాలన్ని ఛేదించినావు