యేసు ఉంటే చాలు
Christian Song Lyrics
Teluguయేసు ఉంటే చాలు
నా జీవితం ధన్యము (2)
ఆయనే నా సర్వము
ఆయనే నా కేడెము
అయనే నా స్వాస్థ్యము (2) ||యేసు||
ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు
ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2)
ఆయనే నా మార్గము
ఆయనే నా సత్యము
ఆయనే నా జీవము (2) ||యేసు||