యేసయ్యా నా యేసయ్యా
Christian Song Lyrics
Teluguయేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ
రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము
ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన
చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన
ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి
నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము||
నా రూపమే మారునంట నిన్ను చూచువేళ
నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ