యేసు రక్తము రక్తము
Christian Song Lyrics
Teluguయేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||
మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను