యేసూ ఎంతో వరాల మనస్సూ
Christian Song Lyrics
Teluguయేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ||
గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2)
నీవే రేవంట ఏ నావకైనా
కడలే నీవంట ఏ వాగుకైనా (2)