యేసయ్య పాదాలు
Christian Song Lyrics
Teluguయేసయ్య పాదాలు బంగారు పాదాలు (2)
ఎండల్లో కందాయయ్యా
అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య||
మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2)
నడలేక తూలాడయ్యా
అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య||
కొయ్యపై కాళ్ళు పెట్టి
సీలను కొట్టిరయ్యా (2)
పాదాలు అదిరాయయ్యా
అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య||