యెహోవాకు స్తుతులు పాడండి
Christian Song Lyrics
Teluguయెహోవాకు స్తుతులు పాడండి – మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు
ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు||
తంబురతోను సితారతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి