యేసుకు యేసే ఇల సాటి
Christian Song Lyrics
Teluguయేసుకు యేసే ఇల సాటి
వివరింపగ నేనేపాటి (2)
పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2)
వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు||
రక్షణనిచ్చే రక్షకుడవు
విడుదలనిచ్చే విమోచకుడవు (2)
ఆదరించే ఆధారణకర్తవు (2)
అభిషేకించే అభిషిక్తుడవు (2)
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి ||పరమ||