యేసయ్యా నీ ప్రేమ
Christian Song Lyrics
Teluguయేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం
యేసయ్యా నీ మాట – నా దీపం
పసి ప్రాయముల నీదు ఒడిలో
నివసించెదను చిరకాలములు ||యేసయ్యా||
గాలి వానలో వెలిగే దీపం ఆరదా?
ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు
నీ మాటలే నా జీవం
నీ వెలుగే నా ప్రాణం
నీ గానమే నా పాణం
నీ రూపమే నా దీపం ||యేసయ్యా||