యేసుని నామంలో శక్తి
Christian Song Lyrics
Teluguయేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)
రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని||
ఎనలేని ప్రేమ నాపై చూపించితివే
నీ బలియాగం నన్ను రక్షించెనే (3)
రక్షణ విడుదల స్వస్థత (2)
కుమ్మరించుము నీ ఆత్మను
వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||
Yesuni Naamamlo Shakthi — English