యేసు నీ వారము
Christian Song Lyrics
Teluguయేసు నీ వారము – నీవే మా రాజువు (2)
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2) ||యేసు||
మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం
అన్నీ నీవొసగినవే
మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే
స్తుతి స్తోత్రముల్ నీకేలే (2)
సర్వంబు నీవైన ప్రభువా
హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2) ||యేసు||
ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు