యేసు నీ స్వరూపమును
Christian Song Lyrics
Teluguయేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారేదన్ (2) ||యేసు||
యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి దీనుడైతివి (2)
నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము (2) ||యేసు||
ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2)
నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను