యెహోవా నా కాపరి (లోయలలో)
Christian Song Lyrics
Teluguయెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు – (2)
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||
పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును (2)
శాంతికరమగు జలముల కడకు
నన్ను నడిపించును (2) ||లోయలలో||
గాఢాంధకారపు లోయలలో
సంచరించినను (2)