యేసు నీ నామామృతము
Christian Song Lyrics
Teluguయేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ
మా – దోషములను హరించి మోక్షని
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు||
వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ
యెంతో – కీడు జేసిన పాడు వైరిని
గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు||
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ
నీ – దాపు జేరిన వారి కందరి
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు||